← Back to news

తండ్రి చివరి రోజుల్లో కుమారుడు పంచిన ప్రేమ అరుదైన సన్నివేశం

By sahani· 2 Apr 2026· Telugu Report

తండ్రి వయసు 100, కుమారుడి వయసు 75. తండ్రి చివరి రోజుల్లో కూడా కుమారుడు పాత పాటలు పాడి, విజిల్ వేసి సంతోషం కలిగిస్తున్నాడు. ఈ అరుదైన బంధం రేపటి తరానికి కనుమరుగవుతోంది. తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూస్కోవాలి.

More in Entertainment