SIRపై షారుక్ ఖాన్ మీమ్.. వైరల్!
SIR ప్రక్రియపై సోషల్ మీడియాలో ఓ సెటైరికల్ మీమ్ వైరల్ అవుతోంది. <a href="https://x.com/abhijeet_dipke/status/2107301991286501554">@abhijeet_dipke</a> అనే X ఖాతాలో షేర్ చేసిన వీడియోలో నటుడు షారుక్ ఖాన్ ‘Your Vote’ అని రాసి ఉన్న పేపర్‌ను తింటున్నట్లు చూపించారు. ‘Gyanu with S.I.R’ అంటూ ఓవర్లే టెక్స్ట్ పెట్టారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యానేశ్ కుమార్‌ను ఉద్దేశిస్తూ ఈ మీమ్ క్రియేట్ చేశారు. SIRపై వివాదాలు కొనసాగుతున్న వేళ ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

