← Back to news

43% పడిపోయిన ఉపాధి హామీ పనులు?

By sahani· 21 Aug 2026
43% పడిపోయిన ఉపాధి హామీ పనులు?

MGNREGA స్థానంలో కొత్తగా వచ్చిన VB-G RAM G స్కీమ్ ట్రాన్సిషన్ వల్ల రూరల్ ఎంప్లాయ్‌మెంట్ తీవ్రంగా పడిపోయింది. ఏప్రిల్-జూలై 2026లో ఉపాధి పనులు 43% తగ్గి, కేవలం 70 కోట్ల పర్సన్-డేస్‌కే లిమిట్ అయ్యాయి. గత రెండేళ్ల యావరేజ్ 128 కోట్లతో పోలిస్తే ఇది బిగ్ డ్రాప్. ముఖ్యంగా MP, UP, జార్ఖండ్ వంటి స్టేట్స్‌లో 60-85% వర్క్ తగ్గింది. బడ్జెట్‌లో ₹95,692 కోట్లు అలొకేట్ చేసినా, వర్కర్స్‌కి వేతనం సరిగ్గా అందక, పనులు ఆగిపోయి విలేజ్ వర్కర్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 7h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.