← Back to news

ప్రకృతి ఒడిలో మనసుకు థెరపీ

By Lokesh· 1h ago· Newindianexpress
ప్రకృతి ఒడిలో మనసుకు థెరపీ

ఢిల్లీలో ఇద్దరు సైకాలజిస్టులు ముస్కాన్ సంచేటి, కరిష్మా మెహతా కలిసి ‘రిసెట్ విత్ నేచర్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని అడవులు, పార్కుల్లో ప్రకృతితో సమయం గడుపుతూ మానసిక ప్రశాంతత పొందేలా ఈ నేచర్ వాక్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో మెడిటేషన్, గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం, ఆకులు, రాళ్లతో డిజైన్లు చేయడం, జర్నలింగ్ వంటి కార్యక్రమాలు ఉంటాయి. ఒంటరితనం, ఒత్తిడితో ఇబ్బందిపడుతున్న యువత, కొత్తగా తల్లులైన మహిళలు, వృద్ధులు ఇందులో పాల్గొంటున్నారు.

More in National