← Back to news

Shocking: దీప్కేకు పోలీసుల డబుల్ నోటీసులు

By Lokesh· 3h ago· X
Shocking: దీప్కేకు పోలీసుల డబుల్ నోటీసులు

ఢిల్లీలో CJP ఫౌండర్ అభిజీత్ దీప్కేకు పోలీసులు రెండు నోటీసులు ఇచ్చారు. కనాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌లో ‘లెహ్రా దో తిరంగా’ కార్యక్రమానికి వెళ్లొద్దని, అక్కడ BNSS సెక్షన్ 163 కింద ఆంక్షలు అమల్లో ఉండటమే కాకుండా, కార్యక్రమానికి అనుమతి లేదని మొదటి నోటీసులో తెలిపారు. గతంలో ఎయిర్పోర్ట్‌లో దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను అదుపులోకి తీసుకున్న ఘటనకు సంబంధించి రెండో నోటీసు ఇచ్చినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి

More in National