← Back to news

స్కూల్‌లో ఒక్కసారిగా భారీ భూకంపం!

By sahani· 8 Jun 2026· X

ఫిలిప్పీన్స్‌లోని ఒక ఎలిమెంటరీ స్కూల్‌లో సోమవారం మార్నింగ్ ఫ్లాగ్ సెర్మనీ జరుగుతుండగా.. ఊహించని విధంగా 7.8 మాగ్నిట్యూడ్‌తో భారీ భూకంపం వచ్చింది. దాంతో స్టూడెంట్స్, టీచర్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాళ్ళు భయంతో వణికిపోతున్న లైవ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భూకంపం దెబ్బకి స్కూల్ వెనుక ఉన్న ఒక బిల్డింగ్ కూడా కూలిపోయింది. కానీ, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్కూల్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు.

More in News