← Back to news

Cyber Night Walk.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపెయిన్

By Nani Eluri· 1h ago· Deccan chronicle
Cyber Night Walk.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపెయిన్

సైబర్ ఫ్రాడ్స్‌పై అవేర్‌నెస్ పెంచేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్త క్యాంపెయిన్ మొదలుపెట్టింది. అక్టోబర్ 1న హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నుంచి 2 కిలోమీటర్ల నైట్ వాక్ నిర్వహించనుంది. సాయంత్రం 6:30 గంటలకు జరిగే ఈ వాక్‌లో ఫోన్ ఫ్లాష్ ఆన్ చేసి పాల్గొనాలని సూచించింది. ‘Pause. Think. Verify.’ అనే మెసేజ్‌తో సైబర్ మోసాలపై అవేర్‌నెస్ కల్పించనున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఆధ్వర్యంలో ఈ క్యాంపెయిన్ మొదలుకానుంది.

More in TG