← Back to news

దేశంలోనే First ట్రాన్స్‌జెండర్‌ IAS

By Mahesh· 22h ago
దేశంలోనే First ట్రాన్స్‌జెండర్‌ IAS

ఒడిశాలోని చిన్న గ్రామం నుంచి దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ IAS అధికారిగా గుర్తింపు పొందిన ఐశ్వర్య రుతుపర్ణ ప్రధాన్ జర్నీ ఇప్పుడు ఇన్స్పిరేషన్‌గా మారింది. చిన్నప్పటి నుంచే జెండర్ ఐడెంటిటీ కారణంగా స్కూల్‌లో ఇబ్బందులు, కామెంట్స్ ఎదుర్కొన్నారు. అయినా చదువును ఆపలేదు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో PGతో పాటు IIMCలో ఇంగ్లిష్ జర్నలిజం చదివారు. 2010లో Odisha Financial Service పరీక్ష క్లియర్ చేసి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పని చేసి ఆదర్శంగా నిలిచారు.

More in Motivational