← Back to news

Reels చేయండి.. క్యాష్ కొట్టేయండి!

By Nani Eluri· 3h ago· TG
Reels చేయండి.. క్యాష్ కొట్టేయండి!

TG: రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ గుడ్ న్యూస్ చెప్పారు. జిల్లాలోని టూరిజం, హిస్టారికల్ ప్లేస్‌లపై ట్రెండింగ్‌గా రీల్స్ చేసి క్యాష్ ప్రైజ్ ఉంటుంది. బెస్ట్ రీల్‌కు 15వేల రూపాయలు, 2nd ప్రైజ్ 10వేలు, 3rd ప్రైజ్ 5వేలు గెలుచుకోవచ్చు. ఈ ప్లేస్‌లను సోషల్ మీడియాలో వైరల్ చేసి.. మరింత మంది టూరిస్టులను అట్రాక్ట్ చేయడమే మెయిన్ గోల్. వెంకటాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్, వేములవాడ VTDA పార్క్, నాంపల్లి గుట్టపై రీల్స్ చేసి సెప్టెంబర్ 30లోపు పంపాలి.

More in TG