30న విశాఖలో విజయసాయి రెడ్డి ప్రెస్‌మీట్

AP: మాజీ MP విజయసాయి రెడ్డి <a href="https://x.com/VSReddy_MP/status/2104181451017314389?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2104181451017314389%7Ctwgr%5E124069a54fcc6e322130986b2b15649af866299e%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fandhra-pradesh%2Fvisakhapatnam%2Fvijayasai-reddy-visakhapatnam-press-meet-september-30-vk-1561950.html">'X'లో రాష్ట్ర రాజకీయాలపై</a> హాట్ కామెంట్స్ చేశారు. రెండు కుటుంబ రాజకీయ పార్టీల వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదని అన్నారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని ఆధారాలను సెప్టెంబర్ 30న ఉదయం 11 గంటలకు విశాఖలోని దస్పల్లా హోటల్‌లో జరిగే ప్రెస్‌మీట్‌లో వెల్లడిస్తానని తెలిపారు. ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయం, తెరవెనుక పొలిటికల్ అలయెన్స్‌లు, గిరిజనులను టార్గెట్‌గా చేసుకుని జరుగుతున్న మత మార్పిడులపై మాట్లాడతానన్నారు.

