← Back to news

నేపాల్ వరదల్లో మిరాకిల్

By sahani· 5d ago· Indiatoday· Nepal

2026 ఆగస్టు 26న నేపాల్-టిబెట్ బార్డర్‌లో గ్లేసియర్ పగిలి భయంకరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. ఈ వరద దెబ్బకి చుట్టుపక్కల బిల్డింగ్స్, వెహికల్స్ అన్నీ కొట్టుకుపోయినా, ఒక లైట్ గ్రీన్ కలర్ ఇల్లు మాత్రం అస్సలు డ్యామేజ్ అవ్వకుండా అలానే నిలబడింది. ఆ టైమ్‌లో ఇంటి బాల్కనీలో ఇరుక్కుపోయిన 8 మంది ఫ్యామిలీ మెంబర్స్‌ని రెస్క్యూ టీమ్ కాపాడింది. అంత పెద్ద ఫ్లడ్‌ను తట్టుకుని ఇల్లు నిలబడటంతో, ఆ హౌస్ డిజైన్ చేసిన ఇంజనీర్‌ను సోషల్ మీడియాలో నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

More in International