← Back to news

టీచర్‌ పోస్టుల్లో.. కీలక మార్పులు!

By Prashanth· 3 Oct 2026· Andhra Pradesh
టీచర్‌ పోస్టుల్లో.. కీలక మార్పులు!

AP: రాష్ట్రంలో న్యూ Employment Order ప్రకారం గవర్నమెంట్ టీచర్‌ పోస్టుల్లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కీలక మార్పులు చేసింది. ZP హైస్కూల్‌ HM పోస్టులను జోనల్‌ క్యాడర్‌గా మార్చింది. స్కూల్ అసిస్టెంట్, SGT, మోడల్ స్కూల్ HM, భాషా పండితుల పోస్టులు జిల్లా క్యాడర్‌లోనే కొనసాగుతాయి. నియామకాలు, ప్రమోషన్లు, బదిలీలకు జిల్లా, జోన్‌ను యూనిట్‌గా పరిగణిస్తారు. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లో 95% పోస్టులు స్థానిక అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు.

More in AP