← Back to news

ఇంట్లోకి దూసుకెళ్లిన డీసీఎం..!

By Bala· 1h ago
ఇంట్లోకి దూసుకెళ్లిన డీసీఎం..!

సూర్యాపేట జిల్లా 4వ వార్డులో వేకువజామున వికృత దృశ్యం చోటుచేసుకుంది. తాగి వాహనం నడిపిన డీసీఎం డ్రైవర్ నేరుగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లాడు. విద్యుత్ స్తంభం అడ్డుపడటంతో వాహనం ఆగింది, లేదంటే ప్రాణనష్టం జరిగేది! ఇంటి గోడ ధ్వంసమై ఇటుకలు లోపల పడటంతో బాధితులు ఉలిక్కిపడ్డారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన స్థానిక కౌన్సిలర్ బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.

More in Local