ఇంతకీ అనుదీప్ ఏమన్నాడంటే...
స్టాండప్ కమెడియన్ అనుదీప్ కామెడీ పేరుతో చేసిన స్టేజ్ షో కాస్తా ఇప్పుడు అతడి మెడకు చుట్టుకుంది. సెలబ్రిటీల పెళ్లిళ్లు, అవి ఫెయిల్ అవడంపై అనుదీప్ మరీ దిగజారి జోక్ చేశాడు. దీనిపై పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. ఇంతకీ అనుదీప్ వేసిన జోక్స్ ఏంటో ఈ వీడియోలో చూడండి..



