మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు!

గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నేడు (సెప్టెంబర్ 3) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఏకంగా రూ.3,333 పెరిగి రూ.1,55,350కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,020 పెరిగి రూ.1,42,400 వద్ద ట్రేడ్ అవుతోంది. గోల్డ్‌తో పాటు వెండి ధర కూడా కిలోపై రూ.5,000 పెరిగి రూ.2.5 లక్షల రికార్డు మార్క్‌కు చేరుకుంది. గోల్డ్, సిల్వర్ కొనేముందు లైవ్ రేట్స్ చెక్ చేసుకోవడం బెటర్.


