← Back to news

రూ. 5 కోట్ల రిటైర్మెంట్ ఫండ్ సరిపోదా? షాకింగ్ నిజాలు!

By DS· 22 Jun 2026
రూ. 5 కోట్ల రిటైర్మెంట్ ఫండ్ సరిపోదా? షాకింగ్ నిజాలు!

మీరు రూ. 5 కోట్లు దాచుకుంటే లైఫ్ సెటిల్ అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్టే! సగటున 6% ద్రవ్యోల్బణం (Inflation) లెక్కగడితే, మరో 30 ఏళ్లలో (2056 నాటికి) ఈ రూ. 5 కోట్ల కొనుగోలు శక్తి కేవలం రూ. 87 లక్షలకే పడిపోతుంది. అదే 40 ఏళ్లకైతే (2066 నాటికి) దీని విలువ కేవలం రూ. 49 లక్షలకే పరిమితం కానుంది! ఇక 10-12% పెరిగే వైద్య ఖర్చుల గురించి చెప్పక్కర్లేదు. అందుకే కేవలం సేవింగ్స్ నమ్ముకోకుండా, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తూ మీ ఫండ్‌ను పెంచుకోవడం అత్యంత కీలకం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

More in Politics