← Back to news

IMEI మార్చితే భారీ జరిమానా, జైలు

By Vishi· 1d ago
IMEI మార్చితే భారీ జరిమానా, జైలు

టెలికాం గుర్తింపులు, ముఖ్యంగా IMEI నంబర్‌ను ట్యాంపరింగ్ చేయడం నేరమని కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ హెచ్చరించింది. IMEI మార్చిన మొబైల్ వాడినా, ఇలాంటి డివైజ్‌లను తయారు చేసినా 3 ఏళ్ల వరకు జైలు, రూ.50 లక్షల వరకు జరిమానా పడొచ్చు. ఫేక్ డాక్యుమెంట్లతో SIM తీసుకోవడం, మన పేరుతో తీసుకున్న SIMను ఇతరులకు దుర్వినియోగానికి ఇవ్వడం కూడా నేరమే. మొబైల్ యాప్స్ లేదా వెబ్‌సైట్ల ద్వారా CLI, IMEI వంటి టెలికాం ఐడీలను మార్చడాన్నీ DoT నిషేధించింది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 56m ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.