రాఘవ లారెన్స్ బిగ్ అనౌన్స్ మెంట్ పోస్ట్‌పోన్!

రాఘవ లారెన్స్ తన లైఫ్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అనౌన్స్ మెంట్‌ను పోస్ట్‌పోన్ చేశాడు. యాక్చువల్ గా జూన్ 11న గురువారం మార్నింగ్ ఈ అప్‌డేట్ ఇవ్వాల్సింది. కానీ డైరెక్టర్ భారతీరాజా చనిపోవడంతో, ఇండస్ట్రీ మొత్తం బాధలో ఉంటే ఇప్పుడు అనౌన్స్ మెంట్ చేయడం కరెక్ట్ కాదని ఆపేశాడు. మళ్లీ ఈ అనౌన్స్ మెంట్‌ను జూన్ 12న friday మార్నింగ్ 10AMకి రిలీజ్ చేయబోతున్నట్లు లారెన్స్ ట్వీట్ చేశాడు.



