← Back to news

భర్త శవం.. లవర్‌తో కార్ జర్నీ!

By sahani· 8 Jul 2026· Hyderabad
భర్త శవం.. లవర్‌తో కార్ జర్నీ!

హైదరాబాద్ మియాపూర్‌లో షాకింగ్ మర్డర్ వెలుగులోకి వచ్చింది. పెంటేష్(52) అనే వ్యక్తిని అతని రెండో భార్య సత్యవతి, తన లవర్ మధుసూదన్‌తో కలిసి పక్కా ప్లాన్‌తో చంపేసింది. అన్నంలో నిద్రమాత్రలు కలిపి, స్పృహ తప్పాక పిల్లోతో ఊపిరాడకుండా చేసి మర్డర్ చేశారు. ఆపై డెడ్‌బాడీని కార్‌లో మహారాష్ట్ర తీసుకెళ్లి తగలబెట్టారు. ఏమీ తెలియనట్టు మియాపూర్‌లో మిస్సింగ్ కేసు పెట్టి డ్రామా ఆడారు. కానీ పోలీసులు ఇంటరాగేట్ చేయడంతో ఇద్దరు నిందితులు దొరికిపోయారు. ప్రస్తుతం పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.

More in Politics