← Back to news

గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులపై నిరసన

By అనిల్· 1d ago· Mahabubabad

మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం ఉప్పరగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులకు బొగ్గు వ్యర్థాల డస్ట్ వాడటంతో కాలుష్యం పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో లారీలు లైన్లలో నిలపడం వల్ల దుమ్ము పెరిగి ప్రజలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దీనిపై రాజ్యాధికార పార్టీ యూత్ ప్రెసిడెంట్ నిమ్మనగంటి అనిల్ బాబు స్పందిస్తూ, ఆ మెటీరియల్ క్వాలిటీని, ఎయిర్ క్వాలిటీని చెక్ చేయాలని, పొల్యూషన్‌ను కంట్రోల్ చేయకపోతే యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

More in Local