← Back to news

బావిలో మోటారు రిపేర్..విషవాయువు పీల్చి నలుగురు మృతి

By విశీ· 15 Aug 2026· Indiatimes· Bihar
బావిలో మోటారు రిపేర్..విషవాయువు పీల్చి నలుగురు మృతి

బిహార్‌లోని గయా జిల్లాలో బావిలో మోటారు రిపేర్ చేస్తూ విషవాయువు పీల్చి నలుగురు మరణించారు. చామరి మాంఝీ, అతని కుమారుడు దిల్‌చంద్ మాంఝీ, వికాస్ చౌదరి, విజయ్ చౌదరి రిపేర్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులకు ఆదేశించారు.

More in Current Affairs