← Back to news

అమ్మ దగ్గరా లేడు.. నాన్న వద్దకి చేరలేదు

By BK· 1 Oct 2026· గుంటూరు
అమ్మ దగ్గరా లేడు.. నాన్న వద్దకి చేరలేదు

AP : గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఆరేళ్ల ప్రభు కిరణ్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయాడు. భార్యాభర్తలు గొడవల వల్ల వేర్వేరుగా ఉండడంతో, స్కూల్ ముగిశాక బాబు మిస్ అయితే ఒకరి దగ్గరే ఉన్నాడని ఇద్దరూ అనుకున్నారు. మరుసటి రోజు టీచర్ కాల్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఇద్దరూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి వెతుకుతుండగానే, చేపలు పట్టడానికి వెళ్లి చెరువులో మునిగి బాబు చనిపోయినట్లు తేలింది.

More in AP