← Back to news

సిల్వర్ స్క్రీన్‌పై ‘శ్రీమద్భాగవతం’.. 7 పార్ట్స్‌గా!

By Mahesh· 1h ago· Variety
సిల్వర్ స్క్రీన్‌పై ‘శ్రీమద్భాగవతం’.. 7 పార్ట్స్‌గా!

‘రామాయణ్’, ‘శ్రీ కృష్ణ’ సీరియళ్లతో ఫేమస్ అయిన సాగర్ పిక్చర్స్ ఇప్పుడు 'Srimad Bhagavatam' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్‌ను మొత్తం 7 పార్ట్స్‌గా తీయనున్నారు. ఫస్ట్ పార్ట్‌కు ‘శ్రీమద్భాగవతం: పార్ట్ వన్–విష్ణురథ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రామానంద్ సాగర్ మనవళ్లు ఆకాశ్ సాగర్ చోప్రా, అమృత్ సాగర్ డైరెక్ట్ చేయనున్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్ చేశారు. భారీ సెట్స్‌తో పాటు ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌లో వర్క్ చేయనున్నారు.

More in Entertainment