శాంసంగ్‌లో జాబ్ కట్స్.. బ్యాచ్‌ల వారీగా లేఆఫ్స్!

టాప్ టెక్ కంపెనీ శాంసంగ్ ఇండియాలో లేఆఫ్స్ మొదలయ్యాయి. TV, Home Appliances డిపార్ట్‌మెంట్స్‌లో 80–100 మంది ఎగ్జిక్యూటివ్‌లకు ఎగ్జిట్ ఇచ్చినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ లేఆఫ్స్ బ్యాచ్‌ల వారీగా జరుగుతున్నాయి. డైరెక్టర్లు, టీమ్ లీడర్లు, బ్రాంచ్, ఏరియా మేనేజర్లు కూడా ఈ కట్‌లో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. పెరిగిన చిప్ రేట్లు, మార్కెట్ డిమాండ్ డౌన్ అవ్వడం, పెరుగుతున్న ఖర్చులు, కంపెనీ రీస్ట్రక్చరింగ్ కారణాలుగా తెలుస్తోంది. దీని ఇంపాక్ట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.



