← Back to news

మంత్రులకు సోషల్‌ మీడియా ఫేమ్‌ చెక్‌.. Gen Zపై ఫోకస్‌

By Mahesh· 20 Aug 2026
మంత్రులకు సోషల్‌ మీడియా ఫేమ్‌ చెక్‌.. Gen Zపై ఫోకస్‌

సెంట్రల్ మినిస్టర్స్ సోషల్‌ మీడియా పనితీరుపై కేంద్రం రివ్యూ చేసింది. మే 1 నుంచి ఆగస్ట్ 15 వరకు X, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, లింక్డ్‌ఇన్‌లో మంత్రుల పోస్టులు, లైక్స్‌, ఎంగేజ్‌మెంట్‌, ఫాలోవర్ల వివరాలను విశ్లేషించారు. ఈ రిపోర్ట్స్‌ను మంత్రులకు ఇచ్చి, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లలో యాక్టివిటీని పెచుకోవాలని సూచించారు. సోషల్‌ మీడియా ద్వారా Gen Zతో మరింతగా కనెక్ట్ కావాలని ప్రధాని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సమీక్షకు ఇంపార్టెన్స్ ఏర్పడింది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 7h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.