← Back to news

హైదరాబాద్ ఫోటో ఎగ్జిబిషన్

By chandrashekar· 1h ago· HYD
హైదరాబాద్ ఫోటో ఎగ్జిబిషన్

హైదరాబాద్‌లో అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో జరగనున్న ఫోటో ఎగ్జిబిషన్ పోస్టర్‌ను సత్తుపల్లి MLA మట్టా రాగమయి దయానంద్ ఆవిష్కరించారు. ఈ ఎగ్జిబిషన్‌లో సుమారు 100 కంపెనీలు పాల్గొని కొత్త కెమెరాలు, లేటెస్ట్ ఫోటోగ్రఫీ పరికరాలను డిస్‌ప్లే చేయనున్నాయని తెలిపారు. ఫోటోగ్రాఫర్లు కొత్త టెక్నాలజీని నేర్చుకుంటూ ముందుకు వెళ్లాలని MLA సూచించారు.

More in Local