నేపాల్‌లో వరద విలయం.. 734కి చేరిన మృతుల సంఖ్య!

నేపాల్‌లో భారీ వరదలు, కొండచరియల విరిగిపడటంతో పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటివరకు 734 మంది చనిపోగా, మరో 2,500 మంది ఆచూకీ తెలియడం లేదు. మిస్ అయినవారిలో ఇండియన్స్, విదేశీయులు కూడా ఉన్నారు. 4,400 మందిని రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. టిబెట్‌లో చిక్కుకున్న 120 మంది భారతీయులను నేపాల్‌కు తీసుకెళ్లారు. భారత్ 5 రోజుల్లో 68.5 టన్నుల రిలీఫ్ గూడ్స్‌ను పంపింది. మరో 11 టన్నులతో నాలుగో విమానం నేపాల్‌కు వెళ్లింది. రోడ్లు, బ్రిడ్జిలు, నీరు, పవర్ సిస్టమ్స్ భారీగా దెబ్బతిన్నాయి.



