← Back to news

పూరీ జగన్నాథుడి అకౌంట్లో ఎన్ని కోట్లున్నాయో తెలుసా?

By Vishi· 1d ago
పూరీ జగన్నాథుడి అకౌంట్లో ఎన్ని కోట్లున్నాయో తెలుసా?

పూరీ జగన్నాథ స్వామి పేరిట వివిధ బ్యాంకుల్లో ₹1,911.80 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు ఆలయ పరిపాలన విభాగం (SJTA) వెల్లడించింది. ఇందులో ₹1,811.10 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మరో ₹100.71 కోట్లు సేవింగ్స్, కరెంట్, ఫ్లెక్సీ ఖాతాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా స్వామి పేరిట 60,821 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపింది. మరోవైపు 48 ఏళ్ల తర్వాత రత్నభండార్‌లోని విలువైన ఆభరణాల లెక్కింపు జరుగుతోంది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 55m ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.