29న ప్రధాని చేతుల మీదుగా లాంగెస్ట్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం

UP లోనే అతిపెద్దదైన Ganga Expressway ని ఏప్రిల్ 29న PM నరేంద్ర మోదీ లాంచ్ చేస్తున్నారు. UPEIDA డెవలప్ చేసిన ఈ మెగా ప్రాజెక్ట్ మొత్తం 594 కిలోమీటర్ల మేర ఉంటుంది. మీరట్ నుండి ప్రయాగ్‌రాజ్ వరకు ఉండే ఈ హై-స్పీడ్ కారిడార్‌ని దాదాపు రూ. 36,230 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇది ఓపెన్ అయితే ట్రావెల్ టైమ్ తగ్గడమే కాదు, స్టేట్ ఎకానమీకి ఒక రేంజ్‌లో బూస్ట్ రావడం పక్కా!


