← Back to news

భారీగా తగ్గిన బంగారం ధరలు!

By sahani· 8 Jul 2026· AP,TG
భారీగా తగ్గిన బంగారం ధరలు!

గోల్డ్ కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్. గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈరోజు (బుధవారం) హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹770, 22 క్యారెట్లపై ₹700 మేర ధరలు దిగొచ్చాయి. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల ధర ₹1,44,490, 22 క్యారెట్ల ధర ₹1,32,450 గా ఉంది. అయితే మార్కెట్ లో బంగారం ధరలు ఎప్పడికప్పుడు మారుతుంటాయి కాబట్టి, కొనేముందు ఒకసారి లైవ్ ప్రైస్ చెక్ చేసుకోవడం బెస్ట్.

More in Politics