← Back to news

RSS చీఫ్‌కి ధ్రువ్ రాఠీ ఓపెన్ ఛాలెంజ్!

By sahani· 4d ago· X

యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, RSS చీఫ్ మోహన్ భగవత్‌కు ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఇటీవల అమెరికాలోని న్యూయార్క్ వెళ్లిన భగవత్, అక్కడ డెమోక్రసీ ఇచ్చే ఫ్రీడమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. కానీ ఇండియాలో మాత్రం RSS సపోర్టర్లు స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా లాంటి వారి ప్రైవేట్ షోలను రద్దు చేయిస్తూ ప్రెజర్ పెడుతున్నారని విమర్శించారు. నిజంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌పై నమ్మకం ఉంటే, నాగపూర్‌లోని RSS హెడ్‌క్వార్టర్స్‌లో కునాల్ కమ్రాతో కామెడీ షో ఆర్నగైజ్ చేయాలని ఛాలెంజ్ చేశారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 2h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.