← Back to news

పెండింగ్ ప్లాట్లు కేటాయించాలని రిలే నిరాహార దీక్షలు

By hymavathi· 1h ago· Tirupati

గవర్నమెంట్ హామీ ప్రకారం శెట్టిపల్లి భూబాధితులకు పెండింగ్‌లో ఉన్న ప్లాట్లను వెంటనే కేటాయించాలని, RDO తన ప్రామిస్‌ను నిలబెట్టుకోవాలని శెట్టిపల్లి ప్లాట్ల భూబాధితుల కమిటీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో తిరుపతి RDO ఆఫీస్ ముందు సోమవారం రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేశారు. ఏళ్లుగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో పేషెన్స్ కోల్పోయామని, ఇప్పటికైనా ఆఫీసర్లు రెస్పాండ్ అయి న్యాయం చేయాలని కోరుతున్నారు.

More in Local