← Back to news

పింఛన్ తేదీ మార్పు.. లబ్ధిదారులకు అలర్ట్!

By SK.Gani· 59m ago· Gokavaram, Gokavaram, East Godavari
పింఛన్ తేదీ మార్పు.. లబ్ధిదారులకు అలర్ట్!

బ్యాంకు యూనియన్ సమ్మె కారణంగా గోకవరం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల డేట్, టైమ్ మారాయి. తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం MPDO గోవిందు ఈ అప్‌డేట్ ఇచ్చారు. అక్టోబర్ 1 ఉదయం క్యాష్ డ్రా చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12 నుంచి పింఛన్ల పంపిణీ స్టార్ట్. లబ్ధిదారులు కొత్త తేదీ, టైమ్ నోట్ చేసుకోవాలి.

More in Local