← Back to news

రాత్రిపూట గజ్జెల సౌండ్స్.. భయంతో హాస్టల్ ఖాళీ!

By Mahesh· 14 Aug 2026· Maharashtra
రాత్రిపూట గజ్జెల సౌండ్స్.. భయంతో హాస్టల్ ఖాళీ!

మహారాష్ట్రలోని అమరావతిలో దెయ్యాల భయంతో గవర్నమెంట్ ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్‌కు చెందిన 608 మంది స్టూడెంట్స్ ఇంటికి వెళ్లిపోయారు. స్కూల్లో రాత్రిపూట గజ్జెల సౌండ్స్, నవ్వులు, ఏడుపులు వినిపిస్తున్నాయని కొందరు స్టూడెంట్స్ చెప్పడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారులు దీన్ని సీరియస్‌గా తీసుకుని బాలికలకు హెల్త్ టెస్టులు చేయించారు. తీవ్రమైన హిస్టీరియా వంటి సమస్యల కారణంగా లక్షణాలు ఉండొచ్చని డాక్టర్లు చెప్పినట్లు హెడ్‌మాస్టర్ తెలిపారు. రూమర్స్‌ను నమ్మి ప్యానిక్ కావొద్దని అధికారులు పేరెంట్స్‌కు సూచించారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 9h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.