← Back to news

డాలర్లు కనిపిస్తాయి.. కానీ ఈ శాక్రిఫైసెస్ కనిపించవు!

By Nani Eluri· 22h ago· Hindustantimes
డాలర్లు కనిపిస్తాయి.. కానీ ఈ శాక్రిఫైసెస్ కనిపించవు!

విదేశాల్లో లైఫ్ అంటే డాలర్లు, మంచి జాబ్, లగ్జరీ లైఫ్ అనుకుంటారు. కానీ అక్కడి రియల్ స్ట్రగుల్ చాలామందికి కనిపించదంటున్నారు కెనడాలో ఉంటున్న NRI కనుప్రియా. ఇయర్‌కి ఒకసారి ఇండియాకి వచ్చేసరికి పేరెంట్స్ ఏజ్డ్ అవుతుండటం బాధగా అనిపిస్తుందని చెప్పారు. ఫ్యామిలీ ఫంక్షన్స్, ఫెస్టివల్స్ మిస్ అవుతామని తెలిపారు. హెల్త్ బాగోలేకపోయినా మన పనులు మనమే చేసుకోవాలని చెప్పిన ఆమె... డబ్బు సంపాదించినా ఫ్యామిలీకి దూరంగా ఉండటం చాలా కష్టం అన్నారు.

More in Infotainment