← Back to news

భోగాపురం ఎయిర్‌పోర్టుకు క్రూయిజ్‌ సర్వీసులు

By Sharmila· 4 Oct 2026
భోగాపురం ఎయిర్‌పోర్టుకు క్రూయిజ్‌ సర్వీసులు

వైజాగ్ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు క్రూయిజ్‌ లేదా ఫెర్రీ సర్వీసులు స్టార్ట్ చేయాలని ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. రోడ్డు మార్గంలో ట్రాఫిక్‌ కారణంగా రెండు గంటల వరకు పట్టే ప్రయాణాన్ని జలమార్గంలో గంటలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖ, రిషికొండ, ముక్కాం వద్ద ప్యాసింజర్‌ జెట్టీలు ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఈ సర్వీసులతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో టూరిజం, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.

More in AP