← Back to news

సీఎం రేవంత్ రెడ్డి ఏ పని చేసినా భారీ స్కాం: KTR

By Vishi· 19h ago· X
సీఎం రేవంత్ రెడ్డి ఏ పని చేసినా భారీ స్కాం: KTR

TG: సీఎం రేవంత్ రెడ్డి ఏ పని చేసినా, దాని వెనుక భారీ స్కాం ఉంటుందని మరోసారి తేలిపోయిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. బుద్వేల్ నుంచి కొడంగల్‌కు తలపెట్టిన రేడియల్ రోడ్ల నిర్మాణంలో జరిగిన కుంభకోణమే దీనికి సాక్ష్యమన్నారు. ఈ రేడియల్ రోడ్ల టెండర్లలో జరిగిన భారీ కుంభకోణంపై సీఎం సమాధానం చెప్పాలని లేఖ విడుదల చేశారు. రూ.3296 కోట్ల విలువైన రేడియల్ రోడ్ల టెండర్లలో అవకతవకలున్నాయని, వెంటనే వాటిని రద్దుచేయాలని డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఏ పని చేసినా భారీ స్కాం: KTR
సీఎం రేవంత్ రెడ్డి ఏ పని చేసినా భారీ స్కాం: KTR
సీఎం రేవంత్ రెడ్డి ఏ పని చేసినా భారీ స్కాం: KTR

More in TG