← Back to news

చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

By Bala· 1h ago
చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన ఇంకా అనేక పూజలను చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు.

More in Local