చనిపోయిన ఓటర్లు రండి- అశుతోష్ రాంకా
అక్టోబరు 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే ప్రొటెస్ట్‌కి రావాలని CJP లీడర్ అశుతోష్ రాంకా పిలుపునిచ్చారు. 'చనిపోయారు' అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ నుంచి తీసేసిన బాధితులంతా ఈ ధర్నాకు రావాలని కోరారు. "మేము ఇంకా బ్రతికే ఉన్నాం" అనే ప్లకార్డులతో నిరసనకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని రిక్వెస్ట్ చేశారు. CEC ఏకపక్ష వైఖరికి నిరసనగా ఈ బిగ్ ప్రొటెస్ట్ ప్లాన్ చేస్తున్నారు.

