← Back to news

స్టూడెంట్‌‌‌‌‌పై టీచర్ దాడి.. వీడియో వైరల్

By Sharmila· 1h ago

ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ప్రైవేట్ స్కూల్లో 3rd క్లాస్ స్టూడెంట్ అనోఖి టీచర్ మనోజ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. టీచర్ తనను కొట్టి, తిట్టి, జుట్టు పీకేశాడని, రోజూ పిల్లలతో అభద్రంగా ప్రవర్తిస్తాడని చెప్పింది. స్కూల్ మేనేజ్‌మెంట్ కంప్లైంట్ చేసిన పట్టించుకోవడం లేదని తెలిపింది.ఈ వీడియో సోషల్ మెడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు స్థానిక స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని చెప్పి విచారణకు ఆదేశించారు.

More in National