← Back to news

అరెస్ట్ భయం.. ఇండియా వదిలి పారిపోతున్న బంగ్లాదేశీయులు!

By sahani· 29 May 2026· Andhrajyothy· West Bengal
అరెస్ట్ భయం.. ఇండియా వదిలి పారిపోతున్న బంగ్లాదేశీయులు!

పశ్చిమ బెంగాల్‌లో కొత్త గవర్నమెంట్ రావడంతో అరెస్ట్ భయంతో బంగ్లాదేశీ అక్రమ వలసదారులు వెనక్కి వెళ్తున్నారు. వారు ఇండియాలోకి ఎలా ఎంటర్ అయ్యారో కొందరు మీడియాకు చెప్పారు. ఏజెంట్లకు ₹7 వేల నుండి ₹20 వేల వరకు ఇచ్చి, చీకట్లో నదులు దాటి సరిహద్దులు దాటామని చెప్పారు. కొంతమంది పొలిటికల్ లీడర్స్ హెల్ప్ తో ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకుని, ఇక్కడి స్కీమ్స్ ద్వారా మనీ కూడా పొంది ఓట్లు వేసినట్లు ఒప్పుకున్నారు.

More in News