← Back to news

CJP అసలు ఎజెండా ఇదే

By Sahani· 58m ago· X

CJP అసలు సిద్ధాంతం ఏంటో ఆ పార్టీ సౌత్ జోన్ లీడర్ <a href="https://x.com/VijayMallangi/status/2104985132293836891?s=20">విజయ్ మల్లంగి</a> క్లారిటీగా మరోసారి చెప్పారు. భారత రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్నట్లు దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిలబెట్టడమే తమ ముఖ్యాజెండా అని ఆయన తెలిపారు. ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం అందించేందుకే CJP నిరంతరం పోరాడుతుందని, రాజ్యాంగ విలువలను కాపాడటమే తమ సిద్ధాంతమని స్పష్టం చేశారు.

More in National