← Back to news

అమ్మల పని.. అంత ఈజీ కాదండోయ్!

By A.Ajay· 2h ago

గర్భధారణ టైంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను చూపిస్తూ ఓ వ్యక్తి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అతను పొట్టకు బరువు పెట్టుకుని ఇంటి పనులు చేయడం, వస్తువులు ఎత్తడం, షూ వేసుకోవడం, కూర్చోవడం వంటి పనులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. చివర్లో ‘Respect Mothers’ అంటూ తల్లులను గౌరవించాలని చెప్పారు. సరదాగా రూపొందించిన ఈ వీడియో ద్వారా గర్భధారణ సమయంలో మహిళలు పడే ఇబ్బందులను చూపిస్తోంది. ఈ వీడియో మీద మీ కామెంట్ ఏంటి?

More in Viral