← Back to news

అభిజీత్ దీప్కే నిర్ణయం!

By Krishna· 56m ago
అభిజీత్ దీప్కే నిర్ణయం!

అక్టోబర్ 2న ముంబై.. శివాజీ పార్క్ దగ్గర "ఛలో ముంబై" ఆందోళనకు సిద్ధమవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. ఇవాళ మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలకి కీలకమైన ప్రెస్‌మీట్ పెట్టబోతోంది. ఆజాద్ మైదాన్‌కి దగ్గర్లోని ముంబై ప్రెస్ క్లబ్‌లో ఈ వెన్యూ జరగనుంది. ఇందులో CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే మాట్లాడతారు. ఈ ఆందోళనకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూ, CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలనీ, "సర్" ప్రక్రియను రద్దు చెయ్యాలని కోరనున్నారు. దీప్కే ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది.

More in National