← Back to news

నాలుగేళ్లు శవాన్ని భద్రపరిచిన కుటుంబసభ్యులు

By Vishi· 57m ago· Indiatimes
నాలుగేళ్లు శవాన్ని భద్రపరిచిన కుటుంబసభ్యులు

ముంబయిలో 80 ఏళ్ల వ్యక్తి శవాన్ని అతని కుటుంబం నాలుగేళ్లుగా ప్రైవేట్ క్లినిక్ ఫ్రీజర్‌లో భద్రపరిచింది. మలాడ్ ప్రాంతంలోని ఒక పాలీక్లినిక్ ఫ్రీజర్‌లో ఆ వృద్ధుడి శవం ఉంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో కురార్ పోలీసులు క్లినిక్‌కు వెళ్లి చూశారు.<br>ఆ వ్యక్తి 2022లో చనిపోయాడు. ‘అతని శరీరాన్ని ఎంతకాలం అయినా భద్రపెట్టాలని అనుకున్నాం. అందుకోసం అమెరికాలోని క్రయోనిక్స్ సెంటర్‌కు పంపించాలని చూస్తున్నాం’ అని అతని కుటుంబసభ్యులు చెప్పారు.

More in National