← Back to news

EC యూటర్న్: కొత్త ఓటర్లకు గుడ్ న్యూస్!

By Sahani· 5h ago
EC యూటర్న్: కొత్త ఓటర్లకు గుడ్ న్యూస్!

కొత్తగా ఓటరు ఐడీ అప్లై చేసే వాళ్లకు EC గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు ఫారమ్-6 తో పాటు Annexure-D అనే అదనపు డిక్లరేషన్ ద్వారా పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ పాత ఓటర్ ఐడీ డీటెయిల్స్ అడిగేవారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున వివాదం రావడంతో, SIR పూర్తయిన రాష్ట్రాల్లో ఈ ఎక్స్ట్రా డిక్లరేషన్‌ను ఆన్‌లైన్ పోర్టల్ నుండి ఎలక్షన్ కమిషన్ తొలగించింది. ఇకపై కొత్త ఓటర్లు కేవలం ఒరిజినల్ ఫారమ్-6 ఫిల్ చేస్తే సరిపోతుంది.

More in Current Affairs