← Back to news

జనసేన తొలి అభ్యర్థుల లిస్ట్ విడుదల

By Bala· 1h ago
జనసేన తొలి అభ్యర్థుల లిస్ట్ విడుదల

AP: మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితాను జనసేన పార్టీ రిలీజ్ చేసింది. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణను ఎంపిక చేసింది. ఏలూరు మేయర్ అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయుడు, అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా నల్లా శ్రీధర్, చిలకలూరిపేట అభ్యర్థిగా తోట రాజేశ్వరి పేర్లను వెల్లడించింది. తొలి జాబితాతో ఆయా ప్రాంతాల్లో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

More in AP