← Back to news

రెచ్చగొట్టే పోస్ట్‌లు పెడితే చర్యలు తప్పవు

By Anand· 1d ago· Sri Sathya Sai
రెచ్చగొట్టే పోస్ట్‌లు పెడితే చర్యలు తప్పవు

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎలక్షన్స్ నేపథ్యంలో శాంతిభద్రతల కోసం 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు జిల్లా SP ఎస్. సతీష్ కుమార్ తెలిపారు. పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు, పబ్లిక్ మీటింగ్స్ పెడితే ఒప్పుకునేది లేదన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్‌లు పెట్టినా, రూల్స్ బ్రేక్ చేసినా సీరియస్ యాక్షన్ ఉంటదని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణం కోసం పబ్లిక్ సహకరించాలని SP కోరారు.

More in Local