← Back to news

జెన్-జీ వర్సెస్ మిలీనియల్స్: ఎవరు హెల్దీ ?

By AR· 2 May 2026· New Delhi
జెన్-జీ వర్సెస్ మిలీనియల్స్: ఎవరు హెల్దీ ?

ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ 'సిగ్నా' నిర్వహించిన గ్లోబల్ వెల్‌బీయింగ్ సర్వేలో జెన్-జీ (1997-2012) ఆరోగ్యంపై సంచలన విషయాలు బయటపడ్డాయి. మిలీనియల్స్ (1981-1996) కంటే జెన్-జీ లోనే ఎక్కువ మందికి హెల్త్ మీద అవేర్ నెస్ ఉంది. జిమ్ డైట్లు, ఫిట్‌నెస్ యాప్స్ వాడడంలో వారే ముందున్నారు. కానీ రియల్ లైఫ్ లో ఆరోగ్యం విషయానికొస్తే జెన్ జీతో పోల్చి చూస్తే ఆ వయసులో మిలీనియల్స్ హెల్దీగా ఉండేవారు. జెన్ జీలో 91% మంది తీవ్రమైన పని ఒత్తిడి (Stress) ఎదుర్కోవడం వారి హెల్త్ ని దెబ్బ తీస్తోంది. కేవలం రీల్స్ కోసమే కాకుండా, రియల్ లైఫ్ హెల్త్ కోసం ఈ జనరేషన్ జాగ్రత్తలు పడాలి. మరి

More in Health