← Back to news

UPI ఛార్జీలపై ప్రకాశ్ రాజ్ ప్రశ్న?

By Mahesh· 1h ago· X
UPI ఛార్జీలపై ప్రకాశ్ రాజ్ ప్రశ్న?

అక్టోబర్ 15 నుంచి 2వేలకు పైబడిన కొన్ని UPI Person-to-Merchant (P2M) ట్రాన్సాక్షన్లపై 0.4 పర్సెంట్ Merchant Discount Rate (MDR) అమల్లోకి రానుంది. ఈ UPI ఫీజుల అంశంపై నటుడు ప్రకాశ్ రాజ్ <a href="https://x.com/prakashraaj/status/2101299480930967849">‘X’లో స్పందించారు.</a> ‘ముందు ప్రజలకు ఒక అలవాటుగా మార్చి.. ఆ తర్వాత సిటిజన్లపై భారం మోపుతారా?’ Just Asking అంటూ ప్రశ్నించారు. ఈ UPIపై కొత్త ఛార్జీల డెసిషన్‌ సరైందేనా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.

More in Current Affairs